Ads block

Banner 728x90px

Income tax Software - 2024-25


 





శ్రీ వై. శ్రీహరి రావు, SGT, చిట్ వేల్ మండలం కడపజిల్లా వారు తయారుచేసిన సాఫ్ట్ వేర్ దిగువన ఉన్నది. మూడు సంవత్సరాలుగా software సహకారం అందిస్తున్న శ్రీహరిరావు గారికి  ప్రత్యెక ధన్యవాదాలు...
                 March 2024 pay, increment month తదితర అంశాలు  data sheet లో enter చేస్తే చాలు. Nidhi site లో మీ pay particulars random గా cross check చేసుకుని final ప్రింట్ తీసుకోవచ్చు. 

రెండు files గా కాపీ చేసి పెట్టుకుని New or old regime లలో ఏది తక్కువ it అన్నది కూడా సరిచేసుకుని నిర్ణయం మీరే తీసుకోవచ్చు కూడా!

Best wishes ...
           

No comments:

Post a Comment