APESSA సాధారణ సర్వసభ్య సమావేశంనకు అతిథిగా విచ్చేసిన రాష్ట్ర APESSA అధ్యక్షుడు శ్రీ సి. హెచ్. అజయ్ కుమార్ ను స్వాగతించిన నెల్లూరు జిల్లా ముఖ్యప్రణాళికాధికారి శ్రీ సురేష్ కుమార్ గారు, ఉప సంచాలకులు శ్రీ కామేశ్వరరావు గారు మరియు సహాయ సంచాలకులు శ్రీ వరద రాజగోపాల్ గారు. ఈ సమావేశం నకు మరో అతిథిగా APESSA రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అదిశేషు గారు కూడా విచ్చేశారు.
తేదీ 03.03.2021 న నెల్లూరు జిల్లా APESSA సర్వసభ్య సమావేశం లో ప్రసంగిస్తున్న APESSA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సి.హెచ్.అజయ్ కుమార్. వేదికపై APESSA రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సద్దా శ్రీనివాసులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ సి. హెచ్.అదిశేషు, జిల్లా అధ్యక్షులు శ్రీ వి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి శ్రీ. వై. శ్రీనివాసరాజు ఉన్నారు.
No comments:
Post a Comment