Ads block

Banner 728x90px

Calendar-2021



Click Here For AP eGazette Calendar.........

www.nellorestatisticians.org


....A hub of AP Statisticians!

మీకు కొత్త సంవత్సరం 2021 శుభాకాంక్షలను, క్యాలెండర్ ద్వారానే అయినా...కొంచెం కొత్తగా చెప్పే ప్రయత్నం చేసింది. 

అదేంటంటే...

మన ఉద్యోగంలోని నెలవారీ ముఖ్యమైన అంశాలను సంక్షిప్తంగా గుర్తు చేస్తూ... క్యాలెండర్ దిగువన చూపింది. ( ఎక్కువమందికి అవసరమైనవి మాత్రమే అంటే ses, asi వగైరాలు కాకుండా..)

అలాగే ముఖ్యమైన తేదీలను క్యాలెండర్ లోనే సంబంధిత DES DUE DATES ల వద్ద చూపింది. (Zoom చేసిన కనపడును)

Manual మొత్తం calendar లో చూపలేము(దు)లెండి..😊.

ఈ క్యాలెండర్ ను కూడా ఇంకా మెరుగుపరచే ఆలోచనలు మీకు తోస్తే 9848539008 కు వాట్సాప్ చేయండి. క్యాలెండర్ నిర్మాణంలో ఉన్న పరిమితులు దృష్టిలో పెట్టుకుని చేయదగిన మార్పులు తప్పకుండా చేసి మళ్లీ వెబ్సైట్ లో upload చేసుకుందాము.








No comments:

Post a Comment